సోషల్ మీడియా ద్వారా ఎస్‌బీఐ బ్యాంకింగ్
ఎస్‌బీఐ ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా కూడా తమ ఖాతాదారులు
వివిధ రకాల సేవలను వినియోగించుకునేలా ‘ఎస్‌బీఐ మింగిల్’ అనే సేవను ప్రారంభించింది.
‘కస్టమర్లు
తమ సౌకర్యం కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్
ద్వారా ఎస్‌బీఐ మింగిల్‌ను ఉపయోగించుకొని సేవలను పొందవచ్చ’ని ఎస్‌బీఐ తెలిపింది.
‘ఎస్‌బీఐ మింగిల్’ ద్వారా
- బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ తెలుసుకోవడం,
- మినీ స్టేట్‌మెంట్
- చెక్‌బుక్ రిక్వెస్ట్,
- డబ్బులు ట్రాన్సఫర్ చేయడం
- చెక్‌లకు చెల్లింపులు నిలిపేయడం
- ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు,
- ఏటీఎం/డెబిట్ కార్డులను బ్లాక్ చేయడం.
- మొబైల్ బ్యాంకింగ్‌కు నమోదు చేసుకోవడం
- ఇంటర్నెట్ బ్యాంకింగ్
తదితర సేవలను కూడా
ఎస్‌బీఐ మింగిల్‌లో అందుబాటులో ఉన్నాయి ..
ఎస్‌బీఐ మింగిల్ సేవ ఫేస్‌బుక్ ద్వారా ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం
- మొదటగా మన ఫేస్బుక్ ఎకౌంటు లోకి లాగిన్ అవ్వాలి
- తరువాత ఫేస్బుక్ సెర్చ్ లో SBI Mingle అని టైపు చేసి సెర్చ్ చేయాలి
లేదా ఫేస్‌బుక్ ఎస్‌బీఐ మింగిల్ అనే లింక్ ఓపెన్ చేయండి ..... తరువాత మీ యొక్క ఫేస్బుక్ లోకి లాగిన్ అవ్వండి..
రిజిస్ట్రేషన్ కొరకు మీ యొక్క బ్యాంకు అకౌంట్ ద్వారా కానీ లేదా డెబిట్ కార్డు ద్వారా కానీ రిజిస్ట్రేషన్ కావాలి
బ్యాంకు అకౌంట్ నెంబర్ ను టైపు చేసి ఆ తరువాత captcha కోడ్ ఎంటర్ చేసి వలిడేట్ పై క్లిక్ చేయాలి ...
లేదా
డెబిట్ కార్డు నెంబర్ , ఎటిఎం కార్డు పిన్ మరియు ఎక్సపైర్ డేట్ ను టైపు చేసి ఆ తరువాత captcha కోడ్ ఎంటర్ చేసి వలిడేట్ పై క్లిక్ చేయాలి
ఆ తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది... ఆ ఓటీపీ మరియు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ..
_____________________________________________________________________________________________
ఎస్‌బీఐ మింగిల్ సేవ ట్విట్టర్ ద్వారా ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం
- మొదటగా మీ ట్విట్టర్ ఎకౌంటు లోకి లాగిన్ అవ్వాలి
- తరువాత ట్విట్టర్ ఎకౌంటు నుండి @TheOfficialSBI అని టైపు చేసి సెర్చ్ చేయాలి
- తరువాత ట్విట్టర్ ఎకౌంటు నుండి @TheOfficialSBI కు డైరెక్ట్ #help అని పెట్టండి
- To register: 1. First send DM #SBIreg <Account No> 2. An OTP will be sent to your registered mobile number http://3.Next send DM #regOTP <OTP> అనే మెసేజ్ వస్తుంది
- #SBIreg xxxxxxxxxxxx(మీ అకౌంట్ నెంబర్ ) అని టైపు చేసి @TheOfficialSBI మెసేజ్ పంపించండి
- OTP has been sent to the registered mobile number.
- Please send DM
#regOTP <OTP> ఉదాహరణకు #regOTP 84072786 అని టైపు చేసి @TheOfficialSBI మెసేజ్ పంపించండి - SUCCESS: Registration Completed Successfully అనే మెసేజ్ వస్తుంది
- 1.View Balance send DM
#SBIBal <Account No> 2. View mini-statement send DM#SBITxn <Account No> 3. Money Transfer send DM#MThelp 4. Search Nearest ATM send#SBINearestATM 5. Search Nearest Branch send#SBINearestBranch 6.Block ATM card send DM#BlkHelp 7.Stop check payment send DM#StpHelp 8.Cheque book Request send DM#CbkHelp 9.SMS Alert send DM#HelpSMSAlert - బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ తెలుసుకోవడం కోసం #SBIBAL ( మీ అకౌంట్ నెంబర్ ) అని టైపు చేసి @TheOfficialSBI మెసేజ్ పంపించండి
- Available clear balance for 327xxxxxxxxxxxxxx is xxxxx అని మెసేజ్ వస్తుంది
- మినీ స్టేట్‌మెంట్ కోసం #SBITXN ( మీ అకౌంట్ నెంబర్ ) అని టైపు చేసి @TheOfficialSBI మెసేజ్ పంపించండి
- డబ్బులు ట్రాన్సఫర్ చేయడం కోసం #MTHELP ( మీ అకౌంట్ నెంబర్ ) అని టైపు చేసి @TheOfficialSBI మెసేజ్ పంపించండి
ఉదాహరణకు పైన నా యొక్క ‘ఎస్‌బీఐ మింగిల్’ అకౌంట్ స్క్రీన్ షాట్ ఇచ్చాను...
మీ
అశోక్ చేలిక