ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, మే 2016, సోమవారం

జావా ప్రోగ్రామ్స్ ను ఎడిట్ ప్లస్








జావా ప్రోగ్రామ్స్ ను ఎడిట్ ప్లస్  నుండి  ఎలా కంపైల్ మరియు రన్  చేయడం ఎలానో చూద్దాం


Step 1:
ముందుగా జావా ను ఒరాకిల్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్  చేసుకోండి 
డౌన్లోడ్  లింక్ : Download
Step 2:
ఇప్పుడు ఎడిట్ ప్లస్ ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి

మీ కోసం  ఎడిట్ ప్లస్   ఫుల్ వెర్షన్  ను  కీ  తో సహా డౌన్లోడ్ లింక్ ఇచ్చాను 

డౌన్లోడ్ లింక్ : Download
Step 3:
ఎడిట్ ప్లస్ ఇన్స్టాల్ అయిన తరువాత దానిని కన్ఫిగర్ చేయాలి 
మెనూ బార్ లోని  టూల్స్ ను  సెలెక్ట్  చేయాలి   -> Configure User Tools అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి 
1ఇప్పుడు ప్రేపరేన్సు  అనే కొత్త విండో  ఓపెన్ అవ్తుంది.  అందులో  Choose Add Tool అనే ఆప్షన్ పై క్లిక్ చేసి  -> Program పై క్లిక్ చేయాలి 
2ప్రోగ్రాం కంపైల్ చేయడానికి 
మెనూ టెక్స్ట్ :  కంపైల్ 
కమాండ్ ఫీల్డ్ :    జావా జవక్  javac పాత్ ఇవ్వాలి సాదారణంగా  C:\Program Files\Java\jdk\bin\javac.exe  అనే  పాత్ లో ఉంటుంది 
3











Create another ప్రోగ్రాం రన్  చేయడానికి 
మెనూ టెక్స్ట్ :  రన్ 
కమాండ్ ఫీల్డ్ :    జావా   java  పాత్ ఇవ్వాలి సాదారణంగా  C:\Program Files\Java\jdk\bin\java.exe  అనే  పాత్ లో ఉంటుంది
4













కంపైల్  కోడ్  చూడడానికి  :
మెనూ టెక్స్ట్ :  javap
కమాండ్ ఫీల్డ్ :    జావా   javap  పాత్ ఇవ్వాలి సాదారణంగా  C:\Program Files\Java\jdk\bin\javap.exe  అనే  పాత్ లో ఉంటుంది

కమాండ్ లైన్ ఆర్గుమెంట్ execute  చేయడానికి 
మెనూ టెక్స్ట్ : cmd
కమాండ్ ఫీల్డ్ :     cmd  పాత్ ఇవ్వాలి సాదారణంగా  C:\Program Files\system32\cmd.exe  అనే  పాత్ లో ఉంటుంది


తరువాత  అప్ప్లై పై   క్లిక్  చేసి   ఒకే   పై ప్రెస్ చేయండి 
Step 4:
తరువాత  ఒక సింపుల్ ప్రోగ్రాం   కంపైల్   చేయండి .....

కంపైల్  చేయడానికి  కంట్రోల్+1 ctrl+1  అనే బటన్స్ ప్రెస్ చేయండి
రన్  చేయడానికి  కంట్రోల్+2 (ctrl+2 ) అనే బటన్స్ ప్రెస్ చేయండి
కంపైల్  అయిన కోడ్ ను చూడడానికి  కంట్రోల్ + 3 (ctrl+3)
కమాండ్ లైన్ ఆర్గుమెంట్  ను రన్ చేయడానికి   కంట్రోల్ +4  (ctrl+4)


మీద  విండో లో   శాంపిల్  ప్రోగ్రాం  కంపైల్  అయ్యి  రన్  అవడం  మీరు గమనించవచ్చు 





థాంక్స్,
మీ  అశోక్ చేలిక 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి