BIOS పాస్వర్డ్ ను రిమూవ్ చేయడానికి ముక్యంగా మూడు రకాలుగా పద్దతులు వాడుతారు
అవి
అవి
- CMOS క్లియర్ చేయడం(CMOS షార్ట్ మెథడ్ )
- బయోస్ కాన్ఫిగరేషన్ పద్దతి
- CMOS బాటరీ రిమూవ్ చేయడం
- CMOS క్లియర్ చేయడం ఎలా ?
- సిస్టం ను షట్డౌన్ చేయాలి
- CMOS బాటరీ రిమూవ్ చేయాలి
- మదర్ బోర్డు పై ఉన్న (ROM IC) బయోస్ చిప్ కు పక్కన జంపర్ ను CMOS జంపర్ అంటారు
- మాములుగా ఈ జంపర్ 1-2 పిన్నులకు సెట్ చేసి ఉంటుంది ....ఈ జంపర్ ను 1-2 ల నుండి తిసి 2-3పిన్నులకు గుచ్చాలి .....
- ఇప్పుడు 20 సెకండ్స్ వెయిట్ చేయాలి ....
- మరల జంపర్ 1-2 పిన్నులకు సెట్ చేయాలి
- CMOS బాటరీ ని ఇన్సర్ట్ చేయాలి
- సిస్టం ను స్టార్ట్ చేయండి .....
- బయోస్ కాన్ఫిగరేషన్ పద్దతి
- సిస్టం ను షట్డౌన్ చేయాలి
- మదర్ బోర్డు పై ఉన్న (ROM IC) బయోస్ చిప్ కు పక్కన జంపర్ ను CMOS జంపర్ అంటారు
- మాములుగా ఈ జంపర్ 1-2 పిన్నులకు సెట్ చేసి ఉంటుంది ....ఈ జంపర్ ను 1-2 ల నుండి తిసి 2-3పిన్నులకు గుచ్చాలి .....
- సిస్టం ను ఆన్ చేయాలి ...అది ఆటోమేటిక్ గా బయోస్ యుటిలిటీ ని కాన్ఫిగ్ మోడ్ లో ఓపెన్ చేస్తుంది
- ఇప్పుడు రీసెట్ పాస్వర్డ్ లేదా రీసెట్ అల్ సెట్టింగ్స్ చేసి ఆ సెట్టింగ్స్ ను సేవ్ సేవ్ చేసి ఎగ్జిట్ కావాలి
- సిస్టం ను షట్డౌన్ చేయాలి
- మరల జంపర్ 1-2 పిన్నులకు సెట్ చేయాలి
- సిస్టం ను స్టార్ట్ చేయండి ....
- CMOS బాటరీ రిమూవ్ చేయడం
- సిస్టం ను షట్డౌన్ చేయాలి
- CMOS బాటరీ రిమూవ్ చేయాలి...
- ఇప్పుడు 20-30 సెకండ్స్ వెయిట్ చేయాలి ....
- CMOS బాటరీ ని ఇన్సర్ట్ చేయాలి
- సిస్టం ను స్టార్ట్ చేయండి .....