మన
యొక్క కంప్యూటర్ పాస్వర్డ్ మరిచి పొతే
దానిని తిసివేయడం ఎలానో ఇప్పుడు చూద్దాం
హిరెన్ బూట్ సిడి ద్వార
హిరెన్ బూట్
సిడి డౌన్లోడ్
లింక్ నుండి
డౌన్లోడ్ చేసుకొన్న తరువాత UNZIP చేయండి ...దిని కొరకు (win-rar /win-zip/7-Zip వంటిసాఫ్ట్వేర్ వాడండి ...
తర్వాత
Hiren’s.BootCD.15.2.iso ఫైల్ ను BurnCDCC.exe లేదా BurnToCD.cmd అనే టూల్ ని వాడి సిడి లోకి burn చేయాలి
...లేదా Hiren’s.BootCD.15.2.iso ఫైల్స్ ను
పెన్ డ్రైవ్ లోకి burn చేయండి (పెన్ డ్రైవ్ బర్నింగ్ టూల్ లేదా diskpart అనే
కమాండ్ MS-DOS లో వాడవచ్చు
)
విండోస్ పాస్వర్డ్ మరిచిపోయిన కంప్యూటర్ లో Hiren’s.BootCD.15.2 సిడి ని ఉంచి సిస్టం ను రీస్టార్ట్ చేసి బయోస్ మోడ్ లోకి వెళ్లి మొదటి బూట్ ఆప్షన్ గా సిడి ని ఉంచి బయోస్ సెట్టింగ్స్ ను సేవ్ చేసి ఎగ్జిట్ కావాలి
- ఇప్పుడు సిస్టం Hiren’s.BootCD.15.2 సిడి తో బూట్ అవుతుంది ....ఈ క్రింది స్క్రీన్ కనిపిస్తుంది ....
- “Offline NT/2000/XP/Vista/7
Password Changer” అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కీ
ప్రెస్ చేయాలి
- పైన స్క్రీన్ boot : బ్లింక్ అయినప్పుడు ఎంటర్ కీ ప్రెస్ చేయాలి....
- ఇప్పుడు విండోస్ ఇన్స్టలేషన్ అయి ఉన్న డ్రైవ్ నెంబర్ ను టైపు చేసుకోవాలి
ఒకటి
కన్నా ఎక్కువ డ్రైవ్ పార్టిషన్ లు
ఉంటె (1,2,3,4 etc) ఆ నెంబర్ ను టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి...ఆ
నెంబర్ కరెక్ట్ అయినచో
DEBUG PATH: WINDOWS FOUND AS WINDOWS
DEBUG PATH: SYSTEM32 FOUND AS SYSTEM32
DEBUG PATH: CONFIG FOUND AS CONFIG
అని MESSAGE వస్తుంది లేనిచో మల్లి వేరే నెంబర్ తీసుకోని ఎంటర్ ప్రెస్ చేయాలి తరువాత WINDOWS/system32/config స్క్రీన్ పై వచ్చినప్పుడు ఎంటర్ కీ ని నొక్కాలి
-
“Edit user
data and passwords” option కు
ఉన్న నెంబర్ “1″ టైపు చేసి ఎంటర్ కీ నొక్కాలి
- ఇప్పుడు మన సిస్టం లో అన్ని లోకల్ యూసర్ నేమ్స్ వస్తాయి ....మనకు
కావలసిన యూసర్ నేమ్ టైపు చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయాలి
1. CLEAR USER PASSWORD(యూసర్ యొక్క పాస్వర్డ్ ను తీసివేయడం ) ప్రస్తుతం నేను యూసర్ యొక్క పాస్వర్డ్ ను తీసివేయడం కోసం option కు ఉన్న నెంబర్ “1″ టైపు చేసి ఎంటర్ కీ నొక్కుచున్నాను
2. EDIT USER PASSWORD(యూసర్ కు కొత్త పాస్వర్డ్ ను సెట్ చేయడం )
3.PROMOTE USER(MAKE USER AN ADMINISTRATOR)( మాములు యూసర్ ను అడ్మిన్ గా మార్చడం )
4. UNLOCK USER ACCOUNT(DISABLE అయిన యూసర్ ఎకౌంటు ను ENABLE చేయడం )
5. QUIT
- పాస్వర్డ్ క్లియర్ అవడం మీరు గమనించవచ్చు
-
(షిఫ్ట్+1) ! అనే సింబల్ ను టైపు చేసి క్విట్
కావాలి
- Q-QUIT(YOU WILL BE ASKED IF THERE IS SOMETHING TO SAVE) అని టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి
- ABOUT TO WRITE FILE(S) BACK: (మనం ఎడిట్ చేసిన రిజిస్ట్రీ ఫైల్ ను సేవ్ చేయలా ?) అని అడుగుతుంది అప్పుడు Y అని టైపు చేసి ఎంటర్ నొక్కాలి
- మల్లి రన్ చేస్తావా ? అంటే N టైపు చేసి ఎగ్జిట్ కావాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి