ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, ఫిబ్రవరి 2017, శనివారం

BIOS పాస్వర్డ్ ( CMOS PASSWORD ) ను మరిచిపోయినప్పుడు ఎలా రిమూవ్ చెయ్యాలి ?

BIOS పాస్వర్డ్ ను   రిమూవ్ చేయడానికి ముక్యంగా మూడు రకాలుగా పద్దతులు వాడుతారు
అవి

  1. CMOS క్లియర్ చేయడం(CMOS షార్ట్ మెథడ్ )
  2. బయోస్ కాన్ఫిగరేషన్ పద్దతి 
  3. CMOS బాటరీ రిమూవ్ చేయడం

  • CMOS  క్లియర్ చేయడం ఎలా  ?
    1. సిస్టం ను షట్డౌన్ చేయాలి 
    2. CMOS బాటరీ రిమూవ్ చేయాలి
    3. మదర్ బోర్డు పై ఉన్న (ROM IC) బయోస్  చిప్ కు పక్కన  జంపర్ ను CMOS జంపర్ అంటారు 
    4. మాములుగా ఈ జంపర్  1-2 పిన్నులకు సెట్  చేసి ఉంటుంది ....ఈ జంపర్ ను  1-2 ల నుండి  తిసి   2-3పిన్నులకు  గుచ్చాలి .....
    5. ఇప్పుడు 20 సెకండ్స్  వెయిట్ చేయాలి .... 
    6.  మరల  జంపర్  1-2 పిన్నులకు సెట్  చేయాలి
    7. CMOS బాటరీ ని ఇన్సర్ట్ చేయాలి 
    8. సిస్టం ను స్టార్ట్ చేయండి .....

  • బయోస్ కాన్ఫిగరేషన్ పద్దతి 
    1. సిస్టం ను షట్డౌన్ చేయాలి 
    2. మదర్ బోర్డు పై ఉన్న (ROM IC) బయోస్  చిప్ కు పక్కన  జంపర్ ను CMOS జంపర్ అంటారు 
    3. మాములుగా ఈ జంపర్  1-2 పిన్నులకు సెట్  చేసి ఉంటుంది ....ఈ జంపర్ ను  1-2 ల నుండి  తిసి   2-3పిన్నులకు  గుచ్చాలి .....
    4. సిస్టం  ను ఆన్  చేయాలి ...అది ఆటోమేటిక్ గా బయోస్ యుటిలిటీ ని కాన్ఫిగ్ మోడ్ లో ఓపెన్ చేస్తుంది 
    5. ఇప్పుడు రీసెట్ పాస్వర్డ్  లేదా రీసెట్ అల్ సెట్టింగ్స్ చేసి ఆ సెట్టింగ్స్ ను  సేవ్ సేవ్ చేసి ఎగ్జిట్ కావాలి  
    6. సిస్టం ను షట్డౌన్ చేయాలి
    7.  మరల  జంపర్  1-2 పిన్నులకు సెట్  చేయాలి
    8. సిస్టం ను స్టార్ట్ చేయండి ....


  • CMOS బాటరీ రిమూవ్ చేయడం
    1. సిస్టం ను షట్డౌన్ చేయాలి 
    2. CMOS బాటరీ రిమూవ్ చేయాలి...
    3. ఇప్పుడు 20-30 సెకండ్స్  వెయిట్ చేయాలి .... 
    4. CMOS బాటరీ ని ఇన్సర్ట్ చేయాలి 
    5. సిస్టం ను స్టార్ట్ చేయండి .....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి