ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, మే 2018, సోమవారం

upcoming posts on my blog




1. ఘోస్ట్ సాఫ్ట్వేర్ తో మొత్తం సిస్టంను  ఇమేజ్ రూపంలో ఎలా బ్యాక్అప్ చేయాలి ?
2. SHAREIT అప్ తో PPT ప్రెజంటేషన్  మోడ్ లాప్టాప్ లో ఎలా వాడలి ?
3.  DISKPART కమాండును వాడి OS CD/DVD  లు ఎలా తయారుచేస్తారు ?
4. నెట్వర్కింగ్ లో ప్రింటర్/హార్డ్ డిస్క్ /PHYSICAL కంపోనేంట్ ఎలా share చెయ్యాలి ?
5. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో IDE ని ఉపయోగించి  సి/సి ++  లాంగ్వేజెస్  Programs ను ఏ విధంగా Compile & Run చేయవచ్చు ?
6. ఆపరేటింగ్ సిస్టం ఇన్స్టలేషన్ చేయు విధానము (విండోస్ xp,7.8,8.1.10 ,లినక్స్ RedHat,,)
7.  Red hat లాంటి ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు  హార్డ్ డిస్క్ డ్రైవ్  డైనమిక్ లోకి కన్వేర్ట్ అవుతుంది.మల్లి దానిని ఏ విధంగా డైనమిక్ నుండి బేసిక్ లోకి ఎలా మార్చాలి మరియు దానిలో విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఇన్స్టాల్ చెయ్యాలి  ?
8. విండోస్ ఆపరేటింగ్ సిస్టంను పెన్ డ్రైవ్ నుండి ఏ విదంగా  ఇన్స్టాల్ చెయ్యాలి  మరియు ఆ PenDriveలోకి OS ను ఏ విధంగా కాపీ చెయ్యాలి ?
9. విండోస్ ఆపరేటింగ్ సిస్టంను డ్రైవర్స్ ను ఏ విధంగా Backup తీసుకోవాలి ?
10. హార్డ్ డిస్క్ డ్రైవ్ లోని  పార్టిషన్  యొక్కసైజునుఏవిధంగా  Resize చేయవచ్చు మరియు హార్డ్ డిస్క్ డ్రైవ్ లోని  పార్టిషన్  Hide చేయడం ఎలా ?
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి