స్టెప్ 1
కావల్సిన ఫోటోలను సెలక్ట్ చేసుకున్న ఫోటోల పై రైట్ క్లిక్ చేసి ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ప్రింట్ మోనూ ఓపెన్ అవుతుంది. ప్రింటర్, పేపేర్ సైజ్, క్వాలిటీ అనే ఆప్షన్‌లు కనిపిస్తాయి. ప్రింటర్ కాలమ్‌లో మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్‌ను సెలక్ట్ చేుసుకోవల్సి ఉంటుంది. అలానే, పేపర్ సైజ్ మెనూలో మీకు నచ్చిన పేపర్ సైజ్‌ను సెట్ చేసుకోవచ్చు.
ప్రింట్ మెనూ కుడి వైపు భాగంలో స్లైడర్ మాదిరి లేవట్ బార్ మీకు కనిపిస్తుంది. ఈ లేఅవుట్ స్లైడర్‌లో వివిధ సైజులతో కూడిన ప్రివ్యూలను మీరు చూడొచ్చు.. ఒక పేజీలో ఒక పోటోనే కావాలా, లేకు రెండు ఫోటోలు కావాలా లేకుంటే 4 లేదా 9 ఫోటోలు కావాలా ఇలా రకరకాల ప్రివ్యూ ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన ప్రివ్యూను సెట్ చేసుకుని ప్రింట్బ టన్ పై క్లిక్ చేసినట్లయితే ఒకే పేజీలో మీరు ఎంపిక చేసుకున్న ఫోటోలను ప్రింట్ రూపంలో పొందవచ్చు.
ధన్యవాదాలు,
అశోక్ చెలిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి