ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, మే 2018, సోమవారం

గ్రామ పంచాయతీ/వార్డుల ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా 2018

గ్రామ పంచాయతీలు, వార్డుల ఎన్నికలు-2018కి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను వెబ్‌సైట్‌
గ్రామా పంచాయతి ఎలక్షన్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు 
 లో అందుబాటులో ఉంచామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది

GRAM PANCHAYAT ELECTIONS ,2018 Draft Electoral Roll
ఓటరు లిస్టులో మీయొక్క పేర్లు ఉన్నాయో దయచేసి పైన పేర్కొన్న సైట్లో ఓపెన్ చేసి చూసుకొని తెలుసుకోగలరు. మొదటి వరుసలో మన జిల్లా పేరు 
రెండో వరుసలో మన మండలం పేరు
 మూడో వరుసలో మన గ్రామపంచాయతీ పేరు
 నాల్గవ వరుసలో క్రింద చూపించే నాలుగు నెంబర్లను ఎంటర్ చేసిన తరువాత 
ఐదవ వరుసలో బ్లూ రొంగులో ఉన్న ముసాయిదా గ్రామపంచాయతీ ఓటరు జాబితాను క్లిక్ చేస్తే
మన గ్రామపంచాయతీ యొక్క ఓటరు జాబితా వస్తుంది.



ధన్యవాదాలు,
మీ అశోక్ చెలిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి