ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, జూన్ 2015, శనివారం

ప్రావిడెంట్ ఫండ్ బాలెన్స్ చూసుకోండి ఇలా ?

ప్రావిడెంట్ ఫండ్ బాలెన్స్ చూసుకోండి ఇలా ?



  1. ముందు మీ pf  నెంబర్ ని అందుబాటులో ఉంచుకోండి 
  2.  ఇంటర్నెట్ బ్రౌజరు ని ఓపెన్ చేయండి 
  3. http://www.epfindia.com/MembBal.html అనే వెబ్సైటు ను తెరవండి 

  4. మీ స్టేట్(రాష్ట్రము) ని సెలెక్ట్ చేసుకోండి 
  5. మీ యొక్క pf  ఆఫీసు ని సెలెక్ట్ చేసుకొని మీ pf  నెంబర్ టైపు చేయండి 
  6. తరువాత మీ యొక్క పేరు టైపు చేయండి 
  7. మీ చరవాణి నెంబర్ ఇవ్వండి 
  8. తరువాత I Agree టర్మ్స్ చెక్ బాక్స్ ని టిక్ చేయండి 
  9. చివరగా  సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి 
తరువాత కొంత సేపటికి  మీ pf details మీ చరవాణి కి మెసేజ్ రూపంలో వస్తుంది

మరింత సమాచారం కోసం

EPF ఇండియా  Toll Free Number 1800118005 సంప్రదించండి

 

 

థాంక్స్ 

మీ అశోక్ చేలిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి