ఇంగ్లీష్ PDF డాక్యుమెంట్ లను చదవడం కష్టం గా ఉందా? అయితే వినండి ఇలా
English లో వున్న PDF ఫైల్స్ ని కొందరికి
చదవాలంటే కష్టం గా వుంటుంది . అలా చదవాల్సిన పనిలేకుండా వినవచ్చు . వినడానికి
ఎటువంటి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు , PDF ఫైల్స్ ని Adobe Acrobat Reader ని లో Options అందుబాటులో
వున్నాయి . వీటిని వుపయోగించి PDF
ఫైల్స్ ని చాలా సులువు గా
వినవచ్చు.
ఎలా చేయాలో చూద్దామా ...
- PDF file ఓపెన్ చేయాలి ( ఇంగ్లీష్ మాత్రమె )
- Menu బార్ లో View లో Read Out Loud ఆప్షన్ లో Active Read Out Load ( Shift + Ctrl + Y ) క్లిక్ చేసి Read ఆప్షన్ ను Activate చేయాల్సి వుంటుంది.
- Open చేసిన పేజి మాత్రమె వినాలనుకొంటే Read This Page Only ( Shift + Ctrl + V ) క్లిక్ చేయాలి.
- Document మొత్తం వినాలనుకొంటే Read To End of Document ( Shift + Ctrl + B ) క్లిక్ చేయాలి.
- Read ఆప్షన్ ను Deactivate చేయాలంటే Deactivate Read Out Load ( Shift + Ctrl + Y ) క్లిక్ వుంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి