Saturday, June 13, 2015

మీ మొబైల్ ని రీఛార్జి చేసుకోవడం కోసం

నేను చాల ఇష్ట పడే సైట్ అయితే

paytm website ఎందుకంటే 

దీనిలో మనం ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో కూడా రీఛార్జి చేయవచ్చు 

 

ఆఫ్ లైన్ లో రీఛార్జి  చేసుకోవడం కోసం 180018001234 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలి 

ఇంకా కాష్ బ్యాక్ ఆఫర్స్  చాల ఉన్నాయి

ఇంకా రీఛార్జి వెబ్ సైట్ 

ఎయిర్టెల్ మనీ నాకు ఇష్టమేనాది  కానీ ఇది ఎయిర్టెల్ సిమ్ వారికీ మాత్రమే అందుబాటులో ఉంది 

 

No comments:

Post a Comment