ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, జూన్ 2015, శనివారం

మీ కరెంటు బిల్లు ఆన్లైన్ లో pay చేయడం ?

మీ కరెంటు బిల్లు ఆన్లైన్ లో pay చేయడం ?

 

 

విద్యుత్‌ వినియోగదారుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇంటికి దూరంగా ఉండే విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కేంద్రాలకు వెళ్లి, వరుస క్రమంలో నిల్చొని బిల్లులు చెల్లించాలంటే అందరికీ అవస్థే. అందుకే వినియోగదారులు విద్యుత్‌ బిల్లులను సక్రమంగా, సకాలంలో, సులభంగా చెల్లించడానికి వీలుగా ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ ఆన్‌లైన్‌ బిల్లు చెల్లింపు పద్ధతిని ప్రవేశపెట్టింది. సంస్థఅంతర్జాలంలో సంస్థ వెబ్‌సైట్‌ను టైప్‌చేసి ఎంటర్‌ కావాలి. సంస్థ వెబ్‌సైట్‌ తెరుచుకున్నాక 'పే బిల్‌ ఆన్‌లైన్‌'పై క్లిక్‌ చేయాలి. సర్కిల్‌(జిల్లా పేరు), ఈఆర్‌వో(పట్టణ, గ్రామ పరిధి)ని ఎంపిక చేసుకుని వినియోగదారు సర్వీస్‌ నెంబరును నమోదుచేయాలి. కరెంట్‌ పేమెంట్‌, అడ్వాన్స్‌ పేమెంట్‌ను ఎంపిక చేసుకోవాలి. సబ్‌మిట్‌ను క్లిక్‌ చేయాలి. వినియోగదారులు అంతర్జాల బ్యాంకింగ్‌ సేవలు లేదా డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారానైనా బిల్లును చెల్లించవచ్చు. దీంతో బిల్లు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. బిల్లు చెల్లింపు రసీదును ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు.

మొదటగా మీ బ్రౌజరు ని ఓపెన్ చేసి 

https://www.payumoney.com/appower/

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి