ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, జూన్ 2015, శనివారం

తెలంగాణా ఆహార భద్రత కార్డు అప్లికేషను ఫార్మ్ ను ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకోండి

Food Security Card Telangana Application Form Statu Check Online Follow The below Steps

Telangana Food Security {FSC} help line number

1) మొదటగా ఇంటర్నెట్ బ్రౌజరు ఓపెన్ చేసి

 http://epds.telangana.gov.in/FoodSecurityAct/

అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి
2) తరువాత   FSC Search అనే లింక్ ఫై క్లిక్ చేయండి

4) మీ యొక్క జీల్లా ను ఎంచుకోండి
తరువాత మీ యొక్క ఆదార్ కార్డు నెంబర్ ను ఎంచుకోండి  లేదా
మీ పాత రేషన్ కార్డు నెంబర్ లేదా FSCRefNo నెంబర్ ను ఎంటర్ చేసి సెర్చ్  ఫై  క్లిక్  చేయండి
అంతే 



థాంక్స్
మీ అశోక్ చేలిక



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి