ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, జులై 2015, సోమవారం

మీ కంప్యూటర్ లలో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ?

మీ కంప్యూటర్ లలో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ?

  1. Take a Screenshot in Microsoft Windows Step 1 Version 4.jpg
    1
      మొదటగా "Print Screen" ( PrtScr) అనే కీ ప్రెస్ చేయండి. అప్పుడు అది  విండోస్ క్లిప్ బోర్డు లో స్టోర్ అవ్తుంది............. తరువాత మీకు కావలసిన ప్రోగ్రాం ఓపెన్ చేయి అందులో పేస్టు చేయండి (ms వర్డ్ , ms  పెయింట్ etc ............... )
  2. ఆ స్క్రీన్ షాట్ ను ms  పెయింట్ లో ఓపెన్ చేసి save as  ద్వార jpeg లేదా gif ఫార్మటు లలో చేంజ్ చేసుకోవచ్చు 
    అలాగే ఒకే ఒక్క విండో ను స్క్రీన్ షాట్ తిసుకోవల్లంటే alt బటన్ ప్రెస్ చేసి print స్క్రీన్ బటన్ నొక్కండి 
    ఈ క్రింద చూపిన విధంగా

  1. తరువాత దానిని ms  పెయింట్ లో పైన చెప్పిన విధంగా పేస్టు చేసి మీకు కావలిసిన ఫార్మటు లో సేవ్ చేయండి 
    థాంక్స్ 
    మీ 
    అశోక్ చేలిక  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి