ఎస్.బి.హెచ్ (SBH) / ఎస్.బి.ఐ (SBI) మొబైల్
బ్యాంకింగ్
మొబైల్ బ్యాంకింగ్ సర్వీసును స్టేట్ బ్యాంక్ విజయవంతంగా నడుపుతుంది. ఇది చాల సులభం. దీనికి మొదట జీ.పీ.ఆర్.ఎస్ / wap సపోర్టు చేసె మొబైల్ కావాలి. క్రింద ఈ సర్వీసు వాడుకోవడానికి చేయవలసిన పనులను దశల వారిగా వివరిస్తాను .....
1) మొదట మన మొబైల్ నుండి MBSREG అని టైపు చేసి 9223440000 కి ఎస్.ఎం.ఎస్ చేయాలి.
వెంటనే మనకు "యూజర్ ఐడి " మరియు " Default MPIN" లు మెసేజ్ రూపంలో వస్తాయి.
తరువాత Default MPIN ను చేంజ్ చేయాలి
2) మన మొబైల్ కి పై రెండింటి తో పాటు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసుకు సంబందించిన సాఫ్టువేర్ లింకు కూడా వస్తుంది. సాఫ్టువేర్ ను మొబైల్ లోకి డైరెక్టుగా కాని, లేక కంప్యూటర్ లోనికి గాని, డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ లోకి వేసుకుని ఇనిస్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ సాఫ్టువేర్ ను కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవడానికి లింక్ : http://mobile.prepaidsbi.com/sbidownloader/downloadapp.jsp
అప్లికేషను పైన చూపిన విధంగా ఉంటుంది
తరువాత Default MPIN ను చేంజ్ చేయాలి
3) సాఫ్టువేర్ మొబైల్ లోనికి వచ్చిన తరువాత మనకు మొదట వచ్చిన యూజర్ ఐడి తో లాగిన్ అవ్వాలి. తరువాత Settings ను ఎంపిక చెసుకుని "Change Channel > GPRS" ను సెలెక్టు చేసుకోవాలి. ఇపుడు మొదట మెసేజ్ ద్వారా వచ్చిన default MPIN ను ఎంటర్ చేయ్యాలి. GPRS కనెక్టు అవడానికి మన అనుమతిని అడుగుతుంది YES ను సెలెక్టు చెయ్యాలి. కొద్ది సేపటి తరువాత మల్లీ MPIN ను ఎంటర్ చెయ్యమని అడుతుంది. రెండవ సారి MPIN ఎంటర్ చెయ్యగానే మన మొబైల్ నుండి ఒక మెసేజ్ పంపుతుంది. దీని ద్వారా మనం download చేసుకున్న అప్లికేషన్ GPRS ద్వారా లావాదేవీలు జరపడానికి సిద్దంగా ఉంటుంది. " Your transactions over GPRS successful " అనే మెసేజ్ మన మొబైల్ కు వస్తుంది.
4) ఈ దశలో మన మొబైల్ హ్యాండ్ సెట్ వాలిడేట్ చెయ్యబడుతుంది. ఇప్పుడు అప్లికేషన్ లొ settings లోనికి వెల్లి, Change MPIN సెలెక్టు చేసుకోవాలి. ఇప్పుడు మన పాత default MPIN ను ఎంటర్ చేసి దాని కింద కేటాయించిన స్థలంలొ రెండుసార్లు మనకు నచ్చిన ఆరంకెల (6 అంకెలు తప్పనిసరి) కొత్త MPIN సెలెక్టు చేసుకొవాలి. ఇది మనం జరిపే లావాదేవీలన్నింటికి అవసరమవుతుంది. ఇప్పుడు మన మొబైల్ కు " Your Handset validation successful" అనే సందేశం వస్తుంది.
5) ఇది చివరి దశ. ఇప్పుదు ATM సెంటర్ కు వెల్లి మన అకౌంట్ ను మన మొబైల్ కి జత చెయ్యాలి. ATM దగ్గరకు వెళ్లి కార్డును పెట్టగానే "Mobile Registration" అనే లింకు కనబడుతుంది. దాన్ని సెలెక్టు చేసుకుని "మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్" ద్వారా మన మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చెయ్యాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యగానే మనకు " Mobile banking registration successful " అని ఉన్న స్లిప్ వస్తుంది. వెంటనే మన మొబైల్ కు మన ఎకౌంటు నెంబర్ తో పాటు mobile రిజిస్ట్రేషన్ అయినట్లు conformation మెసేజ్ వస్తుంది. దీనితో మన మొబైల్ లోనికి బ్యాంకు వచ్చి చేరినట్లే. దీనిద్వారా ఏ మొబైల్ కయినా recharge చేసుకోవచ్చు (select "Mobile Topup"). ఎవరి ఎకౌంటు లోకైనా మన మొబైల్ నుండే డబ్బులు పంపవచ్చు (Fund transfer > register payee) . మన ఎకౌంటు లోని బాలన్సు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకోవచ్చు (Enquiry sevices > Balance Enquiry or Mini Statement). మీరే వాడి చూడండి ......

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి