ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, జులై 2015, మంగళవారం

wifi రౌటర్ యొక్క పాస్వర్డ్ మీ ఫోన్ నుండి చేంజ్ చేయడం ఇలా

సిస్టం నుండి ఎలా చేయాలో మొదటగా తెలుసుకుందాం

win+R ప్రెస్ చేసి రన్ బాక్స్ ను ఓపెన్ చేయండి
Run dialog box



 ఇప్పుడు మీ రౌటర్ యొక్క ip  అడ్రస్ ను కనుక్కోడానికి ms డాస్ లో  ipconfig లేదా  ipconfig/all అని టైపు చేయాలి 
             పైన చూపించిన ip అడ్రస్ మీ యొక్క రౌటర్ యొక్క అడ్రస్


మొదటగా మీ ఫోన్ లేదా కంప్యూటర్ యొక్క బ్రౌజరు ఓపెన్ చేసి

192.168.1.1 అనే అడ్రస్ ను టైపు చేయాలి

ఫోన్ లలో అయితే తప్పనిసరిగా డిఫాల్ట్ బ్రౌజరు ను వాడాలి






ఆ తరువాత యూసర్ నేమ్ లో admin అని టైపు
పాస్వర్డ్ ను password అని టైపు చేయాలి ......................... ఇది రౌటర్ కి రోటర్ కి తేడా ఉంటుంది

 

పైన రౌండప్ చేసినదే రౌటర్  యొక్క పాస్వర్డ్  దానిని చేంజ్ చేయడానికి దాని మీద క్లిక్ చేస్తే ఈ క్రింది విధంగా ఓపెన్ అవ్తుంది


ఇప్పుడు మీకు కావలసిన పాస్వర్డ్ టైపు చేసి అప్లై పై క్లిక్ చేయండి




గమనిక :


రౌటర్ యొక్క యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ రౌటర్ యొక్క మోడల్ ను బట్టి మారుతుంటాయి ..............





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి