మీ ఆండ్రాయిడ్ ఫోన్ లలో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి
పైన చూపిన స్క్రీన్ లో వలె
మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క పవర్ బటన్ మరియు హోం బటన్ లనూ ఒకేసారి(ఒకే టైం లో ) ప్రెస్ చేయాలి
అప్పుడు కెమెరా ద్వార ఫోటో తీసిన విధంగా ఒక సౌండ్ వస్తుంది ........... అప్పుడు మీ స్క్రీన్ షాట్ ఒకే అని అర్ధం
థాంక్స్
మీ
అశోక్ చేలిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి