- ఉబుంటు సీడి/పెన్ డ్రైవ్ ని సీడిడ్రైవ్ /USB Port నందు ఉంచి కంప్యూటర్ని రిస్టార్ట్ చేయాలి.
- కంప్యూటర్ ఆన్ కాగానె F12 ని నొక్కడం ద్వారా బూట్ డిస్క్ ని ఎంచుకోవచ్చు. లేదా బయోస్ లో కి(కంప్యూటర్ ఆన్ కాగానె F2,Delete,Esc లను నొక్కి)వెళ్ళి బూట్ ప్రాధాన్యతలను మొదట సిడిని /USB ని ఉంచి సేవ్ చేసుకోవాలి.
- కంప్యూటర్ ఉబుంటు ఇన్ స్టాలేషన్ డిస్క్ నుండి బూట్ అవుతుంది.
1GB అంతకన్నా తక్కువ RAM ఉన్నపుడు RAM పరిమాణానికి రెట్టింపు,2GB అంతకన్నా
ఎక్కువ ఉన్నపుడు 2GB గాను Swap aria పరిమాణాన్ని పెట్టుకోవాలి.
విండోస్ తోపాటు డ్యుయల్ బూట్ గాఇన్ స్టాల్ చేసుకోవాలనుకున్నవారు విండోస్ లో
తయారు చేసుకున్న హార్డ్ డిస్క్ కాళి స్థలాన్ని క్రింధి విధంగా రెండు
పార్టిషన్ లను తయారుచేసుకోవాలి.
రీస్టార్ట్ చేసి ఉబుంటు సీడి/పెన్ డ్రైవ్ ని తొలగించినపుడు కంప్యూటర్ హర్డ్
డిస్క్ నుండి బూట్ అయి ఈవిధంగా ఉబుంటు డెస్క్ టాప్ వస్తుంది.ఇన్ స్టాలేషన్
పూర్తయినట్లే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి