మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క ప్యాటర్న్ లాక్ మరిచిపోయారా అయితే మీ డివైస్ ను హార్డ్ రీసెట్ చేయండి ఇలా
థాంక్స్
మీ
అశోక్ చేలిక
-
1ముందు గా మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయండి...... ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయ్యి వైబ్రేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి
-
2 తరువాత మీ ఫోన్ లో ఉండే
- Volume Up + Home + Power మూడు బటన్ ఒకేసారి కలిపి ప్రెస్ చేయండి
- అలరాకపోతే Volume Down + Power అనే బటన్స్ లేదా Home + Power అనే బటన్స్ ట్రై చేయండి
-
3
- తరువాత దానిని ఎస్ ప్రెస్ అగ్రీ చేయాలి
థాంక్స్
మీ
అశోక్ చేలిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి