మీరు కంప్యూటర్ ప్రోగ్రామర్ అయితే notepad++ అనే సాఫ్ట్వేర్ ను ప్రయతించి చుడండి
దీని ద్వార మీరు c c++ java html etc.....................లాంగ్వేజ్ యొక్క కోడింగ్ సింపుల్ గా చేయవచ్చు ................
చాల సింపుల్ గా ఉంటుంది
notepad++ లో ప్రోగ్రామ్స్ టైపు చేయాలంటే ముందుగా మనం కావలసిన ప్రోగార్మ్మింగ్ యొక్క ఫార్మాట్ ను సెలెక్ట్ చేసుకోవాలి
గమనిక :
సేవ్ చేయవలసిన ప్రోగ్రాం ను ........................... bin ఫోల్డర్ లోనే సేవ్ చేయాలి ....................
అది ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిన సరె....................
ఉదాహరణ కు సి లాంగ్వేజ్ మరియు సి ++ అయితే C:\TC\BIN/ అనే ఫోల్డర్ లో
జావా అయితే C:\Java\jdk1.7.0\bin\ అనే ఫోల్డర్ లో సేవ్ చెయలి............ ఆ తరువాత జావా ప్రోగ్రాం కంపైల్ చేయాలంటే javac కమాండ్ ద్వార కంపైల్ చేసి ఆ తరువాత java<ఫైల్ పేరు > చేసి రన్ చేయవచ్చు
సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అయితే డైరెక్ట్ గా నోట్ పాడ్ ++ నుండే రన్ చేయవచ్చు
ఇలా చాల ప్రోగ్రామ్స్ ను ఇది సపోర్ట్ చేస్తుంది
ఒక సరి ప్రయత్నించండి
థాంక్స్
మీ
అశోక్ చేలిక

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి