Monday, July 13, 2015

మీ సేవ సెంటర్ ల చుట్టూ తిరగవలసిన పని లేదు ఇక మీ ఇంట్లోనే మీ సేవ సెంటర్




మొదటగా మీ బ్రౌజరు లో http://tg.meeseva.gov.in/ అనే వెబ్ సైట్ ను టైపు చేయండి




 ఇప్పుడు బాణం గుర్తు చూపిస్తున్న MeeSeva Online Portal లింక్ పై క్లిక్ చేయండి 

ఇప్పుడు మీకు మీ సేవ లాగ్ ఇన్ id  లేనిచో "New Registration" కొత్త  రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి అందులో అడిగిన వివరాలను నింపి అకౌంట్ ను పొందండి
  "New Registration" ఏ విధంగా చేయాలో ఈ పిడిఎఫ్ ఫైల్ లో  వివరించబడింది
https://drive.google.com/open?id=0B-YfrErvbCXwVGh6RXM0UjlkNmc


 ఆ తరువాత user id మరియు మీ యొక్క పాస్వర్డ్ తో మీ అకౌంట్ లోకి   (LOGIN)లాగ్ ఇన్ కండి

ఉదాహరణకు పైన నా ఎకౌంటు ను లాగ్ ఇన్ యొక్క స్క్రీన్ షాట్ ను ఇచ్చాను ...........


ఇలా మీ ఇంట్లో నే మీ సేవ యొక్క సేవ లను పొందండి .........
మీ సర్టిఫికెట్స్ కూడా డౌన్లోడ్ చెసుకొవచ్చు...... మీరు అప్లై చేసిన సర్టిఫికెట్స్ కు మనీ atm కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వార  కట్టవచ్చు


ఈ విధంగా సుమారుగా 30 సేవలను మీరు వాడుకోవ్వచు

ఒకసారి వాడి చుడండి



థాంక్స్
మీ
అశోక్ చేలిక

No comments:

Post a Comment