AP ONLINE CITIZEN LOGIN తో చాల ఉపయోగాలున్నాయి
లింక్ కొరకు క్రింద క్లిక్ చేయండి
citizen login link
AP Online లో బిల్లులు చెల్లించాలి అనుకొనే వారు మొదట తమ అకౌంట్ ను రిజిస్టర్ చేసుకొనవలెను. తరువాత అకౌంట్ ఐడి, పాస్వర్డ్ సహాయంతో citizen Login ద్వారా వెబ్ సైట్లోకి లాగిన్ అయి Adhoc services ని సెలెక్ట్ చేసుకొని బిల్లులు చెల్లించవచ్చు. బిల్లులు చెల్లించడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్ ఉపయోగించుకోవచ్చు. AP Online ద్వారా క్రింది జాబితాలోని బిల్లులు చెల్లించవచ్చు.
Adhoc services ని సెలెక్ట్ చేసుకోవాలి
మీద ఉన్న సర్వీస్ లను మీరు వాడుకోవచ్చు
Telephone bill payments
TATA indicom bill payment
Vodafone bill paymen
t Airtel bill payment
Idea bill payment
Airtel landline/Broadband bill payment
Metro water bill Hyderabad metro water bill payment
Electricity bill payments
Electricity bill - Twin cities Electricity bill – SPDCL
Property tax GHMC
Property tax
Challan payments
APPSC challan payment
E-challan payment (Hyderabad circle)
E-challan payment (Cyberabad circle
) E-challan payment (Vijayawada circle)
Dish TV Recharge
AP Online ద్వారా బిల్లులు చెల్లించవచ్చు
ఉదాహరణకు కరెంటు బిల్ ఆన్లైన్ లో ఎలా కడతారో ఈ క్రింద ఇస్తున్నాను
ఏపి ఆన్లైన్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించవచ్చు
డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఏపి ఆన్లైన్.జిఓవి.ఇన్ www.aponline.gov.in
లాగిన్ కాగానే తెరపై కనిపించే సిటిజన్ లాగిన్లోకి వెళ్లాలి.
ముందుగా యూజర్ ఐడి పాస్వర్డ్తో ఒక వ్యక్తి ఖాతా నమోదు చేసుకోవాలి. తరువాత అందులోకి లాగిన్ కావాలి. అడహాక్ సర్వీసెస్లోకి వెళ్లి, మీ సర్వీస్ నెంబరు, ఇతర వివరాలు నమోదు చేసి విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు. దీనికి నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు అవసరం. ఒక్కో చెల్లింపుకు నిర్ణయించిన మేర రుసుం ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ అయితే ఒక చెల్లింపుకు ఆరు రూపాయలు, కార్డు ద్వారా చెల్లింపు అయితే బిల్లుపై 1.25 శాతం సేవా పన్ను కింద వసూలు చేస్తున్నారు. బిల్లు డెస్క్ ద్వారా కూడా చెల్లింపులుచెల్లించవచ్చు
మీరు అలాగే కావాలంటే మీ సేవ సిటిజెన్ లాగ్ ఇన్ మరియు ఈ సేవ సిటిజెన్ లాగ్ ఇన్ కూడా చేసుకోవచ్చు
థాంక్స్
మీ
అశోక్ చేలిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి