Sunday, July 12, 2015

tv/dth రిమోట్ పని చేస్తుందో లేదో ఇలా చెక్ చేయండి






ముందుగా టెస్ట్ చేయవలసిన రిమోట్ ను తీసుకొని దానిని ఫోన్ కెమెరా ఆన్ చేసి దాని ముందు ఉంచి  రిమోట్ లో
ఎదయన బటన్ ప్రెస్ చేయాలి ......... అప్పుడు మీరు లైట్ ను గమనించ వచ్చు .........


ఒకవేళ లైట్ రానిచో రిమోట్ లేదా సెల్స్  పడుయ్యిపోయి ఉంటాయి
కాబట్టి సెల్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది



థాంక్స్
మీ
అశోక్ చేలిక

No comments:

Post a Comment