ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, జులై 2015, మంగళవారం

వీడియో ట్యుటోరియళ్ళు తయారుచేయండిలా ?


       చాల మంది కి యు ట్యూబ్ వంటి సైట్ లలో  వీడియో ట్యుటోరియళ్ళు ఎలా తయారు చేస్తారో తెలియదు
వారికోసం ఈ ట్యుటోరియల్ 
 ముందుగ  కామ్‌ స్టూడియో సాఫ్ట్‌వేర్ ను డౌన్లోడ్ చేసుకోండి 
డౌన్లోడ్ లింక్ ఈ టపా చివరలో ఇచ్చాడు  మీ అశోక్ చెలిక
 .
                       మనం కంప్యూటర్లో చేస్తున్న పనిని రికార్డ్ చేస్తూ దానికి తగిన వాఖ్యానాన్ని జోడిస్తే చాలు వీడియో ట్యుటోరియల్ పూర్తి అయినట్లే. మన కంప్యూటరు తెరని చిత్రీకరిస్తూ మన మాటలను రికార్డు చేయడానికి ఉపయోగ పడే  సాఫ్ట్‌వేర్ యే  ఈ   కామ్‌ స్టూడియో దీనిని  ఉపయోగించి  ఇంటర్ నెట్ మరియు కంప్యూటరు చిట్కాలను  లేదా ఇతర వీడియోస్ రికార్డ్ చేసి  యు ట్యూబ్ వంటి సైట్   అప్‌లోడ్ చేసుకోవచ్చు 
కామ్‌స్టూడియోని ఈ  

  link    

నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 



థాంక్స్ 
మీ 
అశోక్ చేలిక
                        

మీ ఆండ్రాయిడ్ ఫోన్ తో యుట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేయ్యాలనుకుంటున్నారా?

 సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారు గూగుల్ ప్లే లో వెతికి సులభంగా ఎన్నో రకాల అప్లికేషన్లు ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకుంటారు. కాని గూగుల్ నిబంధనల వల్ల ప్లే స్టోర్ నుండి యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ అప్లికేషన్లు తొలగించబడినాయి. ట్యూబ్ మెట్   అన్న అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మనం  యుట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
  ట్యూబ్ మెట్ .apk అన్న ఫైల్నిtubemate.apk/ లింకు నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ 3 మరియు తదుపరి వెర్షన్లలో పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ని ఉపయోగించి యుట్యూబ్ లో వీడియోలు ఏఏ ఫార్మాట్లలో అందుబాటులో ఉన్నాయో ఆయా ఫార్మాట్లలో మనం వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
థాంక్స్ 
మీ 
అశోక్ చేలిక

మీ ఆండ్రాయిడ్ ఫోన్ నే స్కానర్ గా మర్చుకొండిలా ?

మన ఫోన్ లో camscanner  అప్లికేషను ను  ఇంస్టాల్ చేసుకోవడం ద్వారా మన స్మార్ట్ ఫోన్ ని స్కానర్ గా మార్చుకోవచ్చు. కాం స్కానర్ అను ఈ సాఫ్ట్ వేర్ ని ప్లే స్టోర్ నుండి ఉచితంగా పొందవచ్చు. ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాం స్కానర్ ని ఉపయోగించి మనం ఏదైనా డాక్యుమెంట్ ని స్కాన్ చేసుకొని పిడియఫ్ గా లేదా జెపిజి గా బధ్రపరుచుకోవచ్చు.

ఫేస్బుక్ లైట్ వెర్షన్ వచ్చింది

 

 


  తక్కువ వేగం కలిగిన మొబైల్ నేట్ ని వాడే వినియోగదారులకి కూడా ఫేస్‌బుక్ వేగంగా తెరుచుకోబోతుంది. దానికోసం ఫేస్‌బుక్ లైట్ అనే అప్లికేషనుని విడుదలచేసింది. 
 ఇప్పటికి ఎక్కువగా వాడబడుతున్న 2జి నెట్‌వర్క్‌ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ ఫేస్‌బుక్ లైట్ అప్లికేషను సైజు యంబి కన్నా తక్కువ వుండటం వలన చాల త్వరగా ఇన్స్టాల్ అవుతుంది, తక్కువ మెమరీ ని ఆక్రమిస్తుంది. అంతేకాకుండా తక్కువ ఫోను వనరులని వాడుకుంటూ (ప్రాససర్, రామ్‌ మరియు బ్యాటరీ) దిగువ శ్రేణి మొబైళ్ళలో కూడా పనిచేసేలా దీనిని రూపొందించారు. మొబైల్ నెట్ వర్క్‌ల వాడేవారికి వేగంగా ఫేస్‌బుక్‌ను చూపించడమే కాకుండా డాటా తక్కువగా వాడుకుంటు సమయాన్ని, డబ్బులని ఆధా చేస్తుంది. ఆప్షన్ల విషయంలో సాధారణ వెర్షను ఫేస్‌బుక్ యాప్‌తో పోల్చలేనప్పటికి కనీస అవసరాలయిన అన్ని ఆప్షన్లు దీనిలో కూడా ఉందుబాటులో ఉన్నాయి.


ఆండ్రాయిడ్ కోసం : డౌన్‌లోడ్

విండోస్ కోసం : డౌన్‌లోడ్

మీ పెన్ డ్రైవ్ ను సిస్టం యొక్క ర్యామ్ గా మార్చండి ఇలా

మీ కంప్యుటర్ యొక్క ర్యామ్ తక్కువగా ఉంటే ఇ విధంగా చేయండి





ముందుగా పెన్ డ్రైవ్ ని సిస్టం కి కన్నెక్ట్ చేసి ... దాని ప్రాపర్టీస్ లో ... రెడీ బూస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ..
దాన్ని క్లిక్ చెయ్యండి ...
అందులో మీకు ౩ రేడియో బట్టన్స్ కన్పిస్తాయి ....
యూస్ థిస్ డివైస్ అని ఉన్న చోట క్లిక్ చేసి ... మీ పెన్ డ్రైవ్ లో ఎంత స్పేస్ రామ్ కి ఇవ్వదల్చుకున్నారో అంత స్పేస్ ఇచ్చి ...అప్లై చెయ్యండి ...


మీ ఒరిజినల్ రామ్ లో మెమరీ తక్కువగ ఉన్నప్పుడు .. పెన్డ్రైవ్ ను రామ్ లా యూస్ అవుతుంది ....
ఓకే నా ....
థాంక్స్ 
 మీ 
అశోక్ చేలిక

జావా స్క్రిప్ట్ ఎనేబుల్ /డిసేబుల్ ఇలా ?


For Firefox Users:

Go to Tools > Options > Content and uncheck Enable Javascript and click OK.

For Internet Explorer Users:

Go to Tools > Internet Options > Security Click on Custom Level button and scroll down a bit and Disable Active scripting


For Google Chrome Users:

Click on Options > Under The Hood > Content Settings and click on the “JavaScript” tab

డైరీ రాసుకోండి ఇలా ?

దీని కోరకు win+R ప్రెస్ చేసి రన్ బాక్స్ ను ఓపెన్ చేయండి
రన్ బాక్స్ లో notepad అని టైపు చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి 


అప్పుడు నోట్ పాడ్  ఓపెన్ అవ్తుంది
 అందులో .LOG అని టైపు చెయ్యండి ... కాపిటల్ లెటర్స్ లో
దీన్ని .LOG.txt అనే పేరు తో టైపు సేవ్ చెయ్యండి ....
ఆ తరువాత ఆ ఫైల్ ను ఓపెన్ చేసి మీ యొక్క డైరీ ని రాసుకొని సేవ్ చేయండి


మీ యొక్కడిజిటల్ డైరీ రెడీ 



థాంక్స్
మీ
అశోక్ చేలిక






ఉబుంటు ఎలా ఇన్ స్టాల్ చేయండి ఇలా ?


  1.   ఉబుంటు సీడి/పెన్ డ్రైవ్ ని సీడిడ్రైవ్ /USB Port నందు ఉంచి కంప్యూటర్ని రిస్టార్ట్ చేయాలి.
  2. కంప్యూటర్ ఆన్ కాగానె F12 ని నొక్కడం ద్వారా బూట్ డిస్క్ ని ఎంచుకోవచ్చు. లేదా బయోస్ లో కి(కంప్యూటర్ ఆన్ కాగానె F2,Delete,Esc లను నొక్కి)వెళ్ళి బూట్ ప్రాధాన్యతలను మొదట సిడిని /USB ని ఉంచి సేవ్ చేసుకోవాలి.
  3.  కంప్యూటర్ ఉబుంటు ఇన్ స్టాలేషన్ డిస్క్ నుండి బూట్ అవుతుంది.
 ఇవిధంగా లోడ్ అయి రెండు నుండి నాలుగు నిమిషాలలో క్రింది చిత్రం లో వలే  కనిపించును.
1GB అంతకన్నా తక్కువ RAM ఉన్నపుడు RAM పరిమాణానికి రెట్టింపు,2GB అంతకన్నా ఎక్కువ ఉన్నపుడు 2GB గాను Swap aria పరిమాణాన్ని పెట్టుకోవాలి.

విండోస్ తోపాటు డ్యుయల్ బూట్ గాఇన్ స్టాల్ చేసుకోవాలనుకున్నవారు విండోస్ లో తయారు చేసుకున్న హార్డ్ డిస్క్ కాళి స్థలాన్ని క్రింధి  విధంగా రెండు పార్టిషన్ లను తయారుచేసుకోవాలి.


రీస్టార్ట్ చేసి ఉబుంటు సీడి/పెన్ డ్రైవ్ ని తొలగించినపుడు కంప్యూటర్ హర్డ్ డిస్క్ నుండి బూట్ అయి ఈవిధంగా ఉబుంటు డెస్క్ టాప్ వస్తుంది.ఇన్ స్టాలేషన్ పూర్తయినట్లే.

ఆన్ స్క్రీన్ కీబోర్డ్ తో మీ కంప్యూటర్ లో కీబోర్డ్ లేకుండా పనిచేయవచ్చు



అనుకోకునండా మి కీబోర్డ్ పనిచేయక పోతే అప్పుడు మీరు ఈ డిఫాల్ట్ అప్లికేషను ను వాడండి



దీని కోరకు win+R ప్రెస్ చేసి రన్ బాక్స్ ను ఓపెన్ చేయండి







రన్ బాక్స్ లో osk అని టైపు చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి







ఇప్పుడు మౌస్ తో కావలిసిన కీ ప్రెస్ చేయండి



ఆన్ స్క్రీన్ కీబోర్డ్ లేఔట్ ఈ క్రింద ఇచ్చాను ................ చుడండి






థాంక్స్
మీ
అశోక్ చేలిక

wifi రౌటర్ యొక్క పాస్వర్డ్ మీ ఫోన్ నుండి చేంజ్ చేయడం ఇలా

సిస్టం నుండి ఎలా చేయాలో మొదటగా తెలుసుకుందాం

win+R ప్రెస్ చేసి రన్ బాక్స్ ను ఓపెన్ చేయండి
Run dialog box



 ఇప్పుడు మీ రౌటర్ యొక్క ip  అడ్రస్ ను కనుక్కోడానికి ms డాస్ లో  ipconfig లేదా  ipconfig/all అని టైపు చేయాలి 
             పైన చూపించిన ip అడ్రస్ మీ యొక్క రౌటర్ యొక్క అడ్రస్


మొదటగా మీ ఫోన్ లేదా కంప్యూటర్ యొక్క బ్రౌజరు ఓపెన్ చేసి

192.168.1.1 అనే అడ్రస్ ను టైపు చేయాలి

ఫోన్ లలో అయితే తప్పనిసరిగా డిఫాల్ట్ బ్రౌజరు ను వాడాలి






ఆ తరువాత యూసర్ నేమ్ లో admin అని టైపు
పాస్వర్డ్ ను password అని టైపు చేయాలి ......................... ఇది రౌటర్ కి రోటర్ కి తేడా ఉంటుంది

 

పైన రౌండప్ చేసినదే రౌటర్  యొక్క పాస్వర్డ్  దానిని చేంజ్ చేయడానికి దాని మీద క్లిక్ చేస్తే ఈ క్రింది విధంగా ఓపెన్ అవ్తుంది


ఇప్పుడు మీకు కావలసిన పాస్వర్డ్ టైపు చేసి అప్లై పై క్లిక్ చేయండి




గమనిక :


రౌటర్ యొక్క యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ రౌటర్ యొక్క మోడల్ ను బట్టి మారుతుంటాయి ..............





మీరు కంప్యూటర్ ప్రోగ్రామర్ రా ?

మీరు కంప్యూటర్ ప్రోగ్రామర్ అయితే notepad++ అనే సాఫ్ట్వేర్ ను ప్రయతించి చుడండి


దీని ద్వార మీరు c c++ java html etc.....................లాంగ్వేజ్ యొక్క కోడింగ్ సింపుల్ గా చేయవచ్చు ................





చాల సింపుల్ గా ఉంటుంది

 notepad++ లో ప్రోగ్రామ్స్  టైపు చేయాలంటే ముందుగా మనం కావలసిన ప్రోగార్మ్మింగ్ యొక్క ఫార్మాట్ ను సెలెక్ట్ చేసుకోవాలి


గమనిక :


సేవ్ చేయవలసిన ప్రోగ్రాం ను   ........................... bin ఫోల్డర్ లోనే సేవ్ చేయాలి ....................
అది ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిన సరె....................
ఉదాహరణ కు  సి లాంగ్వేజ్ మరియు సి ++ అయితే C:\TC\BIN/ అనే ఫోల్డర్ లో 
జావా అయితే C:\Java\jdk1.7.0\bin\ అనే ఫోల్డర్ లో సేవ్ చెయలి............ ఆ తరువాత జావా ప్రోగ్రాం కంపైల్ చేయాలంటే javac కమాండ్ ద్వార కంపైల్ చేసి ఆ తరువాత java<ఫైల్ పేరు > చేసి రన్ చేయవచ్చు 



సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అయితే డైరెక్ట్ గా నోట్ పాడ్ ++ నుండే రన్ చేయవచ్చు 


ఇలా చాల ప్రోగ్రామ్స్ ను ఇది సపోర్ట్ చేస్తుంది 
ఒక సరి ప్రయత్నించండి 




థాంక్స్ 
మీ 
అశోక్ చేలిక 
 

13, జులై 2015, సోమవారం

ఈ సేవ సిటిజెన్ లాగిన్



మొదటగా మీ బ్రౌజరు లో 

eseva citizen login link  


                                    పైన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి 

ఆ  తరువాత మీకు ఇప్పుడు మీకు ఈ  సేవ లాగ్ ఇన్ id  లేనిచో new రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి అందులో అడిగిన వివరాలను నింపి అకౌంట్ ను పొందండి

 ఆ తరువాత user id మరియు మీ యొక్క పాస్వర్డ్ తో మీ అకౌంట్ లోకి లాగ్ ఇన్ కండి





ఉదాహరణకు నా యొక్క లాగ్ ఇన్  మీకు పైన చూపించాను



లాగిన్ అయిన తరువాత మీరు పైన చూపించిన సర్వీసెస్ లను వాడుకోవచ్చు 




ఒకసారి ప్రయత్నించి చుడండి 





థాంక్స్ 
మీ 
అశోక్ చేలిక


మీ సేవ సెంటర్ ల చుట్టూ తిరగవలసిన పని లేదు ఇక మీ ఇంట్లోనే మీ సేవ సెంటర్




మొదటగా మీ బ్రౌజరు లో http://tg.meeseva.gov.in/ అనే వెబ్ సైట్ ను టైపు చేయండి




 ఇప్పుడు బాణం గుర్తు చూపిస్తున్న MeeSeva Online Portal లింక్ పై క్లిక్ చేయండి 

ఇప్పుడు మీకు మీ సేవ లాగ్ ఇన్ id  లేనిచో "New Registration" కొత్త  రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి అందులో అడిగిన వివరాలను నింపి అకౌంట్ ను పొందండి
  "New Registration" ఏ విధంగా చేయాలో ఈ పిడిఎఫ్ ఫైల్ లో  వివరించబడింది
https://drive.google.com/open?id=0B-YfrErvbCXwVGh6RXM0UjlkNmc


 ఆ తరువాత user id మరియు మీ యొక్క పాస్వర్డ్ తో మీ అకౌంట్ లోకి   (LOGIN)లాగ్ ఇన్ కండి

ఉదాహరణకు పైన నా ఎకౌంటు ను లాగ్ ఇన్ యొక్క స్క్రీన్ షాట్ ను ఇచ్చాను ...........


ఇలా మీ ఇంట్లో నే మీ సేవ యొక్క సేవ లను పొందండి .........
మీ సర్టిఫికెట్స్ కూడా డౌన్లోడ్ చెసుకొవచ్చు...... మీరు అప్లై చేసిన సర్టిఫికెట్స్ కు మనీ atm కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వార  కట్టవచ్చు


ఈ విధంగా సుమారుగా 30 సేవలను మీరు వాడుకోవ్వచు

ఒకసారి వాడి చుడండి



థాంక్స్
మీ
అశోక్ చేలిక

మీ కంప్యూటర్ లలో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ?

మీ కంప్యూటర్ లలో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ?

  1. Take a Screenshot in Microsoft Windows Step 1 Version 4.jpg
    1
      మొదటగా "Print Screen" ( PrtScr) అనే కీ ప్రెస్ చేయండి. అప్పుడు అది  విండోస్ క్లిప్ బోర్డు లో స్టోర్ అవ్తుంది............. తరువాత మీకు కావలసిన ప్రోగ్రాం ఓపెన్ చేయి అందులో పేస్టు చేయండి (ms వర్డ్ , ms  పెయింట్ etc ............... )
  2. ఆ స్క్రీన్ షాట్ ను ms  పెయింట్ లో ఓపెన్ చేసి save as  ద్వార jpeg లేదా gif ఫార్మటు లలో చేంజ్ చేసుకోవచ్చు 
    అలాగే ఒకే ఒక్క విండో ను స్క్రీన్ షాట్ తిసుకోవల్లంటే alt బటన్ ప్రెస్ చేసి print స్క్రీన్ బటన్ నొక్కండి 
    ఈ క్రింద చూపిన విధంగా

  1. తరువాత దానిని ms  పెయింట్ లో పైన చెప్పిన విధంగా పేస్టు చేసి మీకు కావలిసిన ఫార్మటు లో సేవ్ చేయండి 
    థాంక్స్ 
    మీ 
    అశోక్ చేలిక  

మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క ప్యాటర్న్ లాక్ మరిచిపోయారా ?

మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క  ప్యాటర్న్ లాక్ మరిచిపోయారా అయితే మీ డివైస్ ను హార్డ్ రీసెట్ చేయండి ఇలా
  1. Reset Your Android Phone Step 5 Version 3.jpg
    1
    ముందు గా మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయండి...... ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయ్యి వైబ్రేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి 
  2. Reset Your Android Phone Step 6.jpg
    2 తరువాత మీ ఫోన్ లో ఉండే
    • Volume Up + Home + Power మూడు బటన్ ఒకేసారి కలిపి ప్రెస్ చేయండి 
    • అలరాకపోతే Volume Down + Power అనే బటన్స్ లేదా Home + Power అనే బటన్స్ ట్రై చేయండి 
  3. Reset Your Android Phone Step 7.jpg
    3
    తరువాత స్క్రీన్ లో  డేటా ను తుదిపివేయడం లేదా ఫ్యాక్టరీ రీసెట్  అనే  ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి
    • Reset Your Android Phone Step 7Bullet1.jpg
  4.  తరువాత దానిని ఎస్ ప్రెస్ అగ్రీ చేయాలి 
     
     Reset Your Android Phone Step 8.jpg
     
    అప్పడు పైన స్క్రీన్ లో చూపిన విధంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క  ప్యాటర్న్ లాక్ తీసివేయబడుతుంది 




థాంక్స్
మీ
అశోక్ చేలిక