చాల మంది కి యు ట్యూబ్ వంటి సైట్ లలో వీడియో ట్యుటోరియళ్ళు ఎలా తయారు చేస్తారో తెలియదు
వారికోసం ఈ ట్యుటోరియల్
ముందుగ కామ్
స్టూడియో సాఫ్ట్‌వేర్ ను డౌన్లోడ్ చేసుకోండి
డౌన్లోడ్ లింక్ ఈ టపా చివరలో ఇచ్చాడు మీ అశోక్ చెలిక
.
మనం కంప్యూటర్లో చేస్తున్న
పనిని రికార్డ్ చేస్తూ దానికి తగిన వాఖ్యానాన్ని జోడిస్తే చాలు వీడియో
ట్యుటోరియల్ పూర్తి అయినట్లే. మన కంప్యూటరు తెరని చిత్రీకరిస్తూ మన మాటలను
రికార్డు చేయడానికి ఉపయోగ పడే సాఫ్ట్‌వేర్ యే ఈ కామ్ స్టూడియో దీనిని ఉపయోగించి ఇంటర్ నెట్ మరియు కంప్యూటరు
చిట్కాలను లేదా ఇతర వీడియోస్ రికార్డ్ చేసి యు ట్యూబ్ వంటి సైట్ అప్‌లోడ్ చేసుకోవచ్చు
కామ్‌స్టూడియోని ఈ
link
నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
థాంక్స్
మీ
అశోక్ చేలిక